HitParad
Трек

Prudhvi Chandra – Crazy Feeling (From "Nenu Sailaja")

О треке:
Длительность: 03:30Формат: MP3Качество: 192 kb/sРазмер: 4.8 MB
Текст песни
Compound wall ఎక్కి phone మాట్లాడుతుంటే
China wall ఎక్కి moon తాకినట్టుందే
Morning లేవగానే నీ message చూస్తుంటే
Mount Everest ఎక్కి selfie దిగినట్టుందే

It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling

Roadside నీతోటి पानीपूरी తింటుంటే
Plateకి కోటయినా cheap అనిపిస్తుందే
నీ shirt బాగుందని ఓ మాటే నువ్వంటే
కుట్టినవాడికి గుడి కట్టాలనిపిస్తుందే

Crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling

నిన్న మొన్న దాకా superఅన్న figureఏ
నిన్ను చూసినాక so-soగుందే
రోజూ నన్ను మోసే నా bachelor bikeఏ
నువ్వు ఎక్కినాక I'm happy అందే

Wrong route అంటూ case రాసి SI
పేరు చెప్పమంటే గంటట్టిందే
నిన్ను నాతో చూసి boysలోన jealousy
పెరుగుతుంటే Oscar win అయినట్టుందే

Sorry Hari No అన్న అమ్మాయిలందరిని
Weekend partyకి పిలవాలని ఉందే
Fast forward చేసి మన ఇద్దరి futureని
Imaxలో వాళ్లకి show వెయ్యాలని ఉందే

Crazy crazy crazy crazy feeling
Baby నీకు నాకు మధ్య love dealing
It's a crazy crazy crazy crazy feeling
Baby నీకు నాకు మధ్య love dealing
Треки исполнителя